**పోలీసుల అదుపులోకి లెక్చరర్**
వరంగల్‌అర్బన్
ఖిలా వరంగల్ మండలం మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఓ కీచక ఉపాధ్యాయుడు
కెమిస్ట్రీ బోధించే లెక్చరర్ పసర రామ్మూర్తి గత మూడు నెలలుగా ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న లెక్చరర్
ప్రిన్సిపల్ పూర్ణిమ దృష్టికి తీసుకుని వెళ్లిన విద్యార్థులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్
పోలీసుల అదుపులోకి లెక్చరర్
Comments
Post a Comment