వైభముగా శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం, సామూహిక సత్యానారాయణ స్వామి వ్రతములు
వైభముగా శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం, సామూహిక సత్యానారాయణ స్వామి వ్రతములు
యదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యములో కార్తిక వనభోజనలు ,గోపూజ , శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం ,సామూహిక సత్యానారాయణ స్వామి వ్రతములు అత్యంత వైభవముగా జరిగాయి ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథి గా అమరవాది లక్ష్మినారాయణ, విశిష్ట అతిథి గా వాసవిక్లబ్స్ఇంటర్నేష నల్ మాజీ అద్యక్షులు అయిత రాములు గారు హాజరయ్యారు .ఈ కార్యక్రమమునకు అర్వపల్లి ఆనంద్ హైదరాబాద్ ఆతిధ్యం ఇచ్చారని నిర్వాహకులు తెలిపారు. దేవాలయచైర్మన్ అర్వపల్లి శంకరయ్య, మల్లగారి శ్రీనివాస్ ,ఎల్వికుమార్ , బుక్కా శ్రీనివాస్ ,ఐతరాములు సహకరించారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Post a Comment