**ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీ రావు అరెస్ట్..!**
*ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీ రావు అరెస్ట్..!
హత్య కేసు విచారణలో అనుకూలంగా వ్యవహ రించాలని బెదిరించారని అమృత పోలీసులకు పిర్యాదు చేయడం తో మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Post a Comment