**నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి**
RTC కార్మికులకు మద్దతుగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో cpm రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జుాలకంటి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి తుమ్మల వీరారెడ్డి నాగార్జున లక్ష్మీనారాయణ సలీం, ఐద్వా జిల్లా ప్రదాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సహాయ కార్యదర్శి కొండ అనురాధ తదితరులు నల్గొండ జిల్లా నాయకులు
Comments
Post a Comment