**ఇవాళ బల పరీక్ష**
ముంబై
మహారాష్ట్ర అసెంబ్లీ నేటి నుంచి రెండు రోజుల పాటు సమావేశం కానుంది.
'మహా వికాస్ అఘాడీ' కూటమి నేతృత్వంలో ఏర్పడిన ఉద్ధవ్ సర్కార్.. ఇవాళ బల పరీక్ష ఎదుర్కోనుంది.
అంతకుముందే నూతన మంత్రులను సభకు పరిచయం చేస్తారు.
రెండో రోజు శాసనసభ సభాపతిని ఎన్నుకుంటారు.
తర్వాత.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేస్తారు.
కొత్తగా నియమితులైన స్పీకర్... అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పేరును ప్రకటిస్తారు.
Comments
Post a Comment