**బొయిలర్ పేలడం తో ఇద్దరు నేపాల్ కూలీలు తీవ్ర గాయాలు**
బాలాపూర్ పీస్ పరిధిలోన్ని సుల్తాన్పూర్ లో ఓడోర్ కంపిని లో బొయిలర్ పేలడం తో ఇద్దరు నేపాల్ కూలీలు తీవ్ర గాయాలు అందులో ఒకరి పరిస్థితి విషమమం...
ఇద్దరి కుడు స్థానిక రాధికా హాస్పిటల్ కు తరలింపు... కేసు దర్యాప్తు చేస్తున్న బాలాపూర్ పోలీసులు...

Comments
Post a Comment