**ఇండొనేషియాలో సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ**
ఇండొనేషియాలో సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ: ఇండొనేషియా మొలుక్కా సముద్రంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైంది. రాత్రి 9.47కు ఈ ప్రకంపనలు సంభవించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
Comments
Post a Comment