**పట్టపగలే ఒక వ్యక్తి దారుణహత్య**
* అనంతపురం నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక వ్యక్తి దారుణహత్య
* సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్ లో ఎమ్మార్పీఎస్ నాయకుడు జగ్గుల ప్రకాష్ను దారుణంగా హత్య చేసిన బుక్కరాయ సముద్రం రమణ.
* అందరూ చూస్తుండగానే కత్తిరితో పొడిచి పొడిచి చంపి దారుణ హత్య చేసిన రమణ..
* హత్య అనంతరం అక్కడే కూర్చుని పోలీస్ లు వచ్చే వరకు ఉండగా అదుపులోకి తీసుకున్న ఒన్ టౌన్ పోలీసులు
గతం లో తన భార్య కు తనకు గొడవ విషయం లో న్యాయం చేయలేదని డబ్బులు తీసుకుని మోసం చేశాడని అందువల్లే రమణ ప్రకాష్ ను చంపినట్టు సమాచారం.....
Comments
Post a Comment