**ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి త్వరలో రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కెటిఆర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే బిగాల.**
ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని కలిసి ఉప్పల్ బగాయత్ లో ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి త్వరలో రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.
ఉప్పల్ బగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు అధికారులతో కలిసి పరిశీలించారు.స్థలం యొక్క స్థితి గతులను మరియు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని ప్రత్యక్షంగా వెళ్లి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Post a Comment