**ప్రియాంక హత్య పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ .**
Imp breaking
ప్రియాంక హత్య పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ .
హైదరాబాద్ కు ఒక టీం ను పంపిస్తున్న జాతీయ మహిళా కమిషన్ ..
ఈ రోజు సాయంత్రం లోగా హైదరాబాద్ చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ సభ్యులు..
ప్రియాంక రెడ్డి హత్య పై పూర్తిస్థాయిలో విచారణ జారపన్న జాతీయ మహిళా కమిషన్..
ప్రియాంక రెడ్డి హత్య కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్
Comments
Post a Comment