**ఉప్పల్ డిపో వద్ద TRS నాయకులకు చేదు అనుభవం....**
*ఉప్పల్ డిపో వద్ద TRS నాయకులకు చేదు అనుభవం....*
**CM కి పాలాభిషేకానికి ప్రయత్నం.... స్పందించని కార్మికులు....*
**ఆర్టీసీ అధికారులు, పోలీసుల ముందు నవ్వుల పాలైన TRS నాయకులు*
**52 రోజులుగా సమ్మె చేస్తున్న పలకిరించని మీరు ఇప్పుడు వస్తారా అని కార్మికుల ఆగ్రహం.**
**చేసేది ఏమిలేక తోకముడిచిన వెళ్లిన TRS నాలుగురు నాయకులే CM కు డిపో ముందు పాలాభిషేకం చేసి మామా అనిపించారు...*
Comments
Post a Comment