**ఇద్దరు దొంగలు పట్టివేత**
కాగజ్ నగర్ రైల్వే ప్లాట్ ఫామ్ పై ఇద్దరు దొంగలు పట్టివేత 16000 నగదు.. రెండు లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం... grp పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన దొంగలు..మధ్యప్రదేశ్ కు చెందిన ఆశిష్ గుప్తా వినోద్ గోస్వామి
రిమాండ్కు తరలింపు...
Comments
Post a Comment