**సంస్కృతి పాఠశాలలో Yellow colour day**
నల్లగొండ పట్టణంలోని స్థానిక దేవరకొండ రోడ్డు లో గల శ్రీ సంస్కృతి పాఠశాలలో ఈరోజు Yellow colour day Celebrations .. ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవహర్త చర్లపల్లి గణేష్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఒక కలర్స్ డే నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎల్లో కలర్ డే ని నిర్వహించామని అలాగే కలర్స్ డే చేయడం వలన విద్యార్థులకు ఆ కలర్స్ మీద అవగాహన పెరగడంతోపాటు ఆ కలర్ యొక్క ప్రాముఖ్యత అర్థం అవుతుందని అన్నారు.. ఇందుకు సహకరించిన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ... చిన్నారులు అందరూ ఎల్లో కలర్ డ్రెస్ లో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలాగే వారు ధర్మకోల్ తయారుచేసిన వివిధ రకాల ఫ్లవర్స్ ఫ్రూట్స్ ప్రదర్శించడం.. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్
గుంజ . అలివేలు, విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Comments
Post a Comment