**ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు మహిళా మృతి**
బంజారాహిల్స్ లోని రోడ్డు no 1 వద్ద ద్విచక్ర వాహనాని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు మహిళా మృతి, భారీ గా ట్రాఫిక్ జామ్. నిర్లక్ష్యంగా బస్ నడిపిన తాత్కాలిక ద్రైవర్ నీ చితక బాదిన స్థానికులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
Comments
Post a Comment