**కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...**
కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...
కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఉత్తర్వులు మేరకు నందిగామ డి.ఎస్.పి జివి రమణ మూర్తి ఆధ్వర్యంలో నందిగామ రూరల్ సీఐ కె. సతీష్ ఎస్ఐ శ్రీ హరి బాబు ఎస్సై 2 ఫక్రుద్దీన్ మరియు వారి సిబ్బంది కలిసి కంచికచర్ల మండలం కొత్తపేట లంక ప్రాంతాల్లో పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 16 వేల 500 నగదు 8 సెల్ ఫోన్లు మూడు బైకులు రెండు కోళ్లు పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినారు..
Comments
Post a Comment