ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా మౌన దీక్ష.
ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా ఇందిరా పార్కు దగ్గర ఉదయం 11 గంటల కు మౌన దీక్ష. ఈ రోజు మధ్యాహ్నం 12.30 లకు ప్రియాంక తల్లిదండ్రులను వారి ఇంట్లో పరామర్శించనున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి.
Comments
Post a Comment