**అర్థరాత్రి పోలీసులను హైరానా కు గురిచేసిన ఆటోడ్రైవర్...**
అర్థరాత్రి పోలీసులను హైరానా కు గురిచేసిన ఆటోడ్రైవర్...
డయల్ 100 కు కాల్ చేసి ఆరాంఘర్ చౌరస్తా వద్ద కొందరు వ్యక్తులు మహిళను బలవంతంగా ఓమ్ని వాహనంలో తీసుకెళ్లడం చూశానని చెప్పాడు....శంషాబాద్ వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీ చేసిన policelu
ఆటోడ్రైవర్ చెప్పిన ఓమ్ని వాహనాన్ని గుర్తించి పట్టుకున్న మైలార్దేవులపల్లి పోలీసులు
వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారిస్తున్నారు...
వాహనంలో మహిళ ఎవరు లేదని, ఆటోడ్రైవర్ పొరబడి ఉంటాడని అంటున్న పోలీసులు....
Comments
Post a Comment