**ఒక శక్తిగా ఎదగడానికి బీజేపీకి అడ్డంకి**
ఒక శక్తిగా ఎదగడానికి బీజేపీకి అడ్డంకిగా చూడవచ్చు.
Rtc కార్మికులు సమ్మె ఉపసంహరించుకున్న 3 రోజుల తరువాత కూడా టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగుల పున స్థాపనపై బిజెపి తెలంగాణ యూనిట్ నిశ్శబ్దం రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదగడానికి బీజేపీకి అడ్డంకిగా చూడవచ్చు.
ఆర్టీసీ కార్మికులు బీజేపీ పై, కేంద్రం పై, గవర్నరుపై గంపెడు ఆశలు పెట్టుకొని సమ్మెకు ముందుకు వెళ్లారని ప్రజలంతా అనుకుంటున్నారు. సముద్రంలో మధ్యకు తీసుకెళ్లి వదిలినట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వాటా ఉన్న కేంద్రం త్వరగా జోక్యం చేసుకొని కార్మికులకు స్వంతన చేకూర్చేలా తెలంగాణ బీజేపీ ముందడుగు వేసి మానవత్వం చాటుకోవాలని సామానులు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Post a Comment