** గుండెపోటు రావడంతో డ్రైవర్ మృతి **
ఇరవై రోజుల క్రితం శ్వసకోశ సమస్యతో కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్ లో చేరిన మెహిదీపట్నం డిపో డ్రైవర్ వెంకటరాజం గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయం ఏడు గంటలకు మృతి చెందాడు
అయితే కెసిఆర్ చివరి హెచ్చరిక తర్వాత నుండి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రాజాం నవంబర్ 8 న కుప్పకూలిపోవడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశామని నాటి నుండే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు
Comments
Post a Comment