**అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ప్రారంభం**
*అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ప్రారంభం*
*క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్ హెల్ప్ లైన్ కాల్‌సెంటర్‌ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*
పోస్టర్ రిలీజ్ చేసిన సీఎం వైఎస్.జగన్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు
*కాల్‌సెంటర్‌కి నేరుగా ఫోన్ చేసిన సీఎం జగన్*
*కాల్‌సెంటర్ పనితీరు, వివరాలు తెలుసుకున్న సీఎం జగన్*
*ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి అని సూచించిన సీఎం జగన్*

Comments
Post a Comment