**మైనర్ బాలిక పై ఓ పూజారి అఘాయిత్యం.....**
కడప జిల్లా.....
మైనర్ బాలిక పై ఓ పూజారి అఘాయిత్యం.....
కామంతో కళ్ళుమూసుకుపోయిన ఓ కీచక పూజారి 14 ఏళ్ల ఓ మైనర్ బాలికను బలాత్కారించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.....
సుండుపల్లి మండలంలోని రాయవరం గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన రవి అనే పూజారి అదే మండలానికి చెందిన వాయులువడ్డీ బిడికి కు చెందిన మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడని సుండుపల్లి పోలీసులకు ఆశ్రయించిన బాధ్యతురాలు....
నిందితుడు పరారీ.....నిందితుడు కోసం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన సుండుపల్లి పోలీసులు....
Comments
Post a Comment