*సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన కార్మికుడు రవి నాయక్..*
*సూర్యాపేట జిల్లా :-*
*-సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన అశ్వద్ధామ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన nmu జిల్లా నాయకుడు రవి నాయక్..*
*- అశ్వద్ధామ రెడ్డి సమ్మెను తాకట్టు పెట్టి కెసీర్ కి అమ్ముడుపోయాడని.. 50 రోజులపాటు సమ్మె పేరుతో కార్మిఖులు జీవితాలతో చేలగాటమాడాడని మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం చేసిన రవి నాయక్ ..*
Comments
Post a Comment