** మహారాష్ట్ర పై తీర్పును రేపటికి రిజర్వ్ చేసిన సుప్రీమ్**
మహారాష్ట్ర పై తీర్పును రేపటికి రిజర్వ్ చేసిన సుప్రీమ్
దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టును తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది
Comments
Post a Comment