**ఈనాడు ఉద్యోగుల బస్సుకు ప్రమాదం**
పెద్ద అంబర్ పెట్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం..
ఈనాడు ఉద్యోగుల బస్సును డీ కొట్టిన లారీ..
ప్రమాదం లో పలువురు ఉద్యోగులకు గాయాలు..
హయత్ నగర్ లోని అమ్మ హాస్పటల్ కు తరలింపు..
12 మందికి గాయాలు.. అందులో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి..
రామోజీ ఫిల్మ్ సిటీ లో ఉద్యోగం ముగుంచుకొని ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది..
బస్ లో అందరూ ఈనాడు కు చెందిన ఉద్యోగులే ఉన్నారు....
Comments
Post a Comment