**mro ఆఫీసులో ఏసీబీ దాడులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు..
మేడ్చల్ జిల్లా షామిర్ పేట్ mro ఆఫీసులో ఏసీబీ దాడులు. ఎం.మల్లేష్ అనే వెక్తికి passbook లు ఇవ్వడానికి 20 వేలు డిమాండ్ చేసిన vro వెంకటేష్ ను redhanded గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
Comments
Post a Comment