**అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య**
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య
నవంబర్ 22 న యువతి హత్య
యూనివర్సిటీ ఆఫ్ ఇలియనాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్ జార్జ్
అత్యాచారం చేసి. హత్య చేసినట్లు నిర్ధారణ
యూనివర్సిటీ గ్యారేజీలో రూత్ జార్జ్ మృతదేహాం
రూత్ జార్జ్ ను హత్య చేసిన డోనాల్డ్ తుర్‌మాన్
Comments
Post a Comment