**వడ్డీకిఇచ్చిన డబ్బులుఅడుగుతున్నాడని వ్యక్తిని కోట్టిచంపిన ఆగంతకుడు...**
*దారుణ హత్య*
క్రోసూరు మండలం గరికపాడులో దారుణం..
వడ్డీకిఇచ్చిన డబ్బులుఅడుగుతున్నాడని వ్యక్తిని కోట్టిచంపిన ఆగంతకుడు...
గరికపాడుకు చెందిన కృష్ణప్రసాద్ ను మద్యం తాగుదామని పోలాల్లోకితీసుకెళ్ళి కోట్టిచంపిన గోపికృష్ణ..
రెండేళ్ళక్రిందట కృష్ణప్రసాద్ దగ్గర ఐదులక్షలు అప్పుతీసుకున్న గోపికిృష్ణ..
డబ్బులు అడుగుతుండడంతో కృష్ణప్రసాద్‍ను పోలాల్లోకి తీసుకెళ్ళి కొట్టిచంపిన గోపికృష్ణ...
అర్ధరాత్రి ఘటన... క్రోసూరు పోలీస్టేషన్‌లో లొంగిపోయిన గాదెవారిపాలెంకు చెందిన నిందితుడు పిడుగు గోపికృష్ణ..

Comments
Post a Comment