**ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన మేధా పాట్కర్.**
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన మేధా పాట్కర్.
ఒడిస్సా రాష్ట్రంలో ని పూరిలో జరుగుతున్న ప్రజా ఉధ్యమాల జాతీయ వేదిక సదస్సు సందర్భంగా సాగర తీర మానవహారం ఏర్పాటు కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించి ఆర్టీసీ కార్మికుల సమస్య పై ప్రసంగించిన ప్రజా ఉధ్యమాల జాతీయ వేదిక అధ్యక్షురాలు మేధా పాట్కర్..ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటి ప్రతినిధి క్రిష్ణ గారు..
Comments
Post a Comment