***కారు బీభత్సం* *ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు**
*కారు బీభత్సం* *ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు*
హైదరాబాద్:- ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం...! వెంకటమ్మ , సత్తెమ్మ అనే ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు..!
వెంకటమ్మ పరిస్థితి విషయం.
దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై అతివేగంగా దూసుకవచ్చిన *కార్*.
రోడ్డు దాటుతున్న ఇద్దరిని *డీ* కొట్టి , పల్టీలు కొట్టి మెట్రో డివైడర్ ను *డీ* కొట్టిన *కారు*.
పోలీసుల అదుపులో డ్రైవర్..
Comments
Post a Comment