**_గడ్డ పలుగుతో మామను హత్య చేసిన అల్లుడు_ **
_కృష్ణాజిల్లా :_
_జగ్గయ్యపేట పట్టణం ధనంబోడు కాలనీలో దారుణం._
_గడ్డ పలుగుతో మామను హత్య చేసిన అల్లుడు_
_కూతుర్ని కొడుతున్న మామపై తిరగబడి రాడ్ తో బలంగా కొట్టటంతో వృద్ధుడు మృతి._
_మృతుడు పేరేర విజయ్ కుమార్ (58)._
_నిందితుడు అల్లుడు బేరంగుల వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్._
_అల్లుడు, కూతురు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయారు._
_పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు._

Comments
Post a Comment