**కాల్ మనీ కాలనాగుల వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే కాలువలో దూకి ఆత్మహత్య.**

 



విజయవాడ లో దారుణం.


కాల్ మనీ కాలనాగుల వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే కాలువలో దూకి ఆత్మహత్య.


తన మరణానికి కారణం కాసుల రంగారావు, కోలా కిరణ్ , కోలా రాంబాబు, తూపాకుల మహేష్ అంటూ సెల్ఫి విడియో చెప్పిన ప్రేమ్.


నాలుగు లక్షల కు 16 లక్షల రూపాయలు కట్టానంటూ సెల్ఫి విడియో లో కన్నీరు పట్టుకున్న ప్రేమ్ .


విజయవాడ పటమట పోలీస్ స్టేషను లో ఫీర్యాదు చేసిన పట్టించుకోలేదని అవేధన చెందిన ప్రేమ్.


అ నలుగురు పోలీసుల ముందే పోలీస్ స్టేషను లో కులం పేరుతో దూషించి న పోలీసులు పట్టించుకోలేదంటు అవేధన.


తన భర్త మరణానికి కరమైన నలుగురు కఠినంగా శిక్షించాలంటున్న ప్రేమ్ కుటుంబ సభ్యులు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్