**డ్రోన్ కెమెరా కు పట్టుబడిన 10మంది మందుబాబులు**

*డ్రోన్ కెమెరా కు పట్టుబడిన 10మంది మందుబాబులు*



కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడ్ గ్రామ శివారులో గల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న పదిమంది మందు బాబులను ఆదివారం నాడు పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పట్టుకున్నారు.పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ కు చెందిన టి శ్రీకాంత్, జి లక్ష్మణ్, యం రంజిత్, బొమ్మకల్ కు చెందిన జి లకేష్, పెద్దపల్లి కి చెందిన కే రాజేష్, దుర్షేడ్ చెందిన వి సాయి, టి వేణు, ఎం వంశీ, మానకొండూరు కు చెందిన కే రాకేష్, వికారాబాద్ కు చెందిన కే సాయి కిరణ్ లు పట్టుబడ్డారు. వీరిని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్