**_రాజధానిలోని 29 గ్రామలను రైతుల ధర్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు_**
*అమరావతి*
_రాజధానిలోని 29 గ్రామలను రైతుల ధర్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు_
*సీఎం, మంత్రులు, వెళ్లే మార్గంలో భారీగా పోలీసుల మోహరింపు 700 మంది పోలీసులతో బందోబస్తు*
_మందడంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు... పాలు, మందులు దుకాణాలకు మాత్రమే అనుమతి_
*సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక దళాలు మోహరింపు*
*చర్యలు తప్పవు తుళ్లూరు డీఎస్పీ*
*మంత్రివర్గ సమావేశం దృష్ట్యా మందడం రైతుల ధర్నాకు అనుమతి లేదు*
_రైతులు ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ_
*తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమలు*
_శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం_
*ప్రతి గ్రామంలోనూ పోలీస్ పికెటింగ్ పెట్టాం*
Comments
Post a Comment