**రాజధాని నిరసనలు**
_*కృష్ణాజిల్లా :- కంచికచర్ల
రాజధాని నిరసనలు
_కంచికచర్ల లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసనలు.
జాతీయ రహదారిపై బైఠయంచి తమ నిరసన తెలిపారు
_జగన్ మొండి వైఖరి నసించాలి, సీఎం డౌన్ డౌన్, మూడు ముక్కలాట మాకొద్దంటూ నినాదాలు
ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులు.....
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు
Comments
Post a Comment