**హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి కేస్ జనవరి 3 కు వాయిదా **
నల్లగొండ జిల్లా......
హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి కేస్ ను జనవరి 3 కు వాయిదా వేసిన నల్లగొండ కోర్ట్.............
313 CRPC సెక్షన్ కింద శ్రీనివాస్ రెడ్డిని ఎగ్జామినేషన్ చేసిన కోర్ట్...
మూడు హత్యలల్లో 101 సాక్ష్యులు చెప్పిన స్టేట్ మెంట్ లలో సగం స్టేట్ మెంట్ లను శ్రీనివాస్ రెడ్డికి వినిపించి శ్రీనివాస్ రెడ్డి తరపు వాదనల్ని విన్న కోర్ట్..... ...
మిగిలిన మరి కొన్ని స్టేట్ మెంట్ లను జనవరి 3 న ఎగ్జామినేషన్ చేయనున్న కోర్ట్......
Comments
Post a Comment