**ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు**
ఛత్తీస్‌గఢ్:
దంతెవాడ జిల్లా మలంగిర్ ఏరియాకు చెందిన ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్ట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. లొంగిపోయిన వాళ్లలో మడకం దేవా, మడకం మాసా, సోనా హేమ్లా, సుక్దా మాండవి, ధృవ్ సోరి ఉన్నట్టు ఆయన వెల్లడించారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ రూ.10 వేలు ప్రోత్సాహకాలను అందజేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు....
Comments
Post a Comment