**భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు**
అడవి పందుల వేట కోసం నాటు బాంబుతో వెళుతుండగా ప్రమాదం. పోలీసులు తనిఖీ చేస్తారన్న భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు. ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడటంతో రాపిడి జరిగి పేలిన బాంబ్. ముక్కలు ముక్కలైన మృతదేహం..
వెనకాల కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ,పరిస్థితి విషమం,
మహారాష్ట్ర వాసులుగా గుర్తింపు
Comments
Post a Comment