**మరో డ్రగ్ ముఠాను చేదించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.**
మరో డ్రగ్ ముఠాను చేదించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
న్యూ ఇయర్ జోష్ లో ఈవెంట్ ఆర్గనైజర్ల తో డ్రగ్ సరఫరా చేసేందుకు డ్రగ్ మాఫియా ప్లాన్.
షాబాజ్ అనే ఈవెంట్ ఆర్గనైజర్ ను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
కొకైన్,ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం.
మరో నిందితుడి కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు.
Comments
Post a Comment