**పోలీసుల అదుపులో బడాబాబులు**
పోలీసుల అదుపులో బడాబాబులు
కంచికచర్ల పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించిన పోలీస్ అధికారులు
నందిగామ రూరల్ సీఐ సతీష్ కంచికచర్ల ఎస్సై శ్రీ హరి బాబు వారి సిబ్బందితో కలిసి కంచికచర్ల పట్టణంలోని ఒక ఇంట్లో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించగా
వారి వద్ద నుంచి 65,870 రూపాయల నగదు 11 సెల్ ఫోన్లు రెండు కార్లు రెండు బైకులు స్వాధీనం చేసుకొని 11 మంది వ్యక్తులను, అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Post a Comment