**నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ కేసులపై వార్షిక సమావేశం...**

మచిలీపట్నం లో కృష్ణ జిల్లాలో2019 సం.. నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ కేసులపై వార్షిక సమావేశం...


మీడియా సమావేశంలో వివరించిన జిల్లా ఎస్.పి రవీంద్రనాథ్ బాబు  కామెంట్స్


జిల్లాలో 2019 సం కు సంభందించి జిల్లాలో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు...


గత సం2018 తో పోల్చితే క్రైమ్ రేటు తగ్గుమొహం ... 


మొట్టమొదటి జీరో ఎఫ్.ఐ .ఆర్  కృష్ణ జిల్లాలో నమోదు ...


జిల్లాలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ద్వారా స్పందన కార్యక్రమంలో 7817 కేసులను పరిష్కరించడం జరిగింది...


 మెగా లోక్ అదాలత్ ద్వారా అన్ని పోలీసుస్టేషన్ పోలీస్ కేసుల పరిష్కారంలో రెండు తెలుగు రాష్టలల్లో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో ఉంది ...


మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మహిళలపై దాడులు అరికట్టగలిగాము....


ట్రాఫిక్ నియంత్రణ ఎప్పటికపుడు నిఘా కెమెరాలద్వారా కేవలం నిముషాల వ్యవధిలో పరిష్కరం ....


ఐటీ సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక సెల్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ...


కిడ్నప్ కేసులు ఈ సం 219 నమోదు అయ్యాయని, మైనర్ బాలురు, బాలికలు ఇంటి నుండి పారిపోయిన కూడా అవి కిడ్నప్ కేసులుగా నమోదు చేయటం జరుగుతాయి...కేసు పరిష్కారం అనంతరం నమోదు అయిన కిడ్నప్ కేసును మార్పు చేస్తాం ...


ఈ సమావేశాలంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు, అడిషనల్ ఎస్పీ సత్తిబాబు, ట్రైనీ ఐపీఎస్ కృష్ణకాంత్ పటేల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు....


జనవరి నుండి ప్రతి పోలీసు స్టేషన్ ఓ మహిళా పోలీసు స్టేషన్ గా  మార్పుకు సన్నాహాలు ...


2020 కేసులు నియంత్రించేందుకు పటిష్టమైన  చర్యలకు ఆదేశాలు ...


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్