**NRC ,CAA ,CAB లకు మద్దతుగా రామంతపూర్ లో భారీ ర్యాలీ **
NRC ,CAA ,CAB లకు మద్దతుగా
రామంతపూర్ లో భారీ ర్యాలీ
NRC ,CAA ,CAB లకు మద్దతుగా ఉప్పల్
రామంతపూర్ లో తేదీ 29-12-2019 న భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ శాసన సభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. .ఈ ర్యాలీ లో నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు,ప్రజలు అనేకమంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment