***సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున దిగిన పోలీసు బలగాలు* *

*అమరావతి*


*సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున దిగిన పోలీసు బలగాలు* 


*మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద లాఠీలు పట్టుకుని కవాతు చేసిన పోలీసులు* 


 *తుపాకులు, లాఠీ చార్జ్‌ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున దిగిన బలగాలు*


 *సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరింపు*


 *అప్రకటిత యుద్ధ వాతావరణం తలపిస్తున్న  రాజధాని గ్రామాలు*


*గ్రామాల్లో పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాo. -రైతులు*


 *శాంతియుతంగా నిరసన చేసుకునే తమను రెచ్చగొట్టే విధంగా పోలీసు చర్యలు ఉన్నాయి.-రైతులు*


 *మంత్రివర్గ సమావేశానికి సహకరిo చేందుకు మా ధర్నా వేదికను ఉద్ధండరాయుని పాలెనికి మార్చుకోవాలని యోచించాం.-రైతు*


 *పోలీసు చర్యలతో తిరిగి మందడంలోనే కొనసాగిoచే ఆలోచన చేస్తున్నాం.-రైతులు*


 *ఎన్ని కేసులు పెట్టినా, లాఠీలు ప్రయోగించినా రాజధానిగా అమరావతి కొనసాగించే అంశంపై వెనక్కి తగ్గేది లేదు. -రైతులు*


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్