**ఓ వ్యక్తి దారుణ హత్య* *
*ఓ వ్యక్తి దారుణ హత్య*
కడప జిల్లా..
చక్రాయపేట..
సురభి గ్రామం నాగులుగుట్ట పల్లె లో విషాదం చోటు చేసుకుంది..
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు..
హత్యకాబడిన వ్యక్తి కుప్పం గ్రామానికి చెందిన ఆంజినేయలు( 55)..
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు..
హత్యకు గల కారణాలపై చక్రాయపేట పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Post a Comment