**తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో నాటు బాంబుల కలకలం.**
తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో నాటు బాంబుల కలకలం.
కవర్ లో ఉన్న బాంబులను లాక్కెళ్లిన కుక్కలు.
రెండు నాటు బాంబులు పేలడంతో మృతి చెందిన కుక్క.
సమీపంలో మనుషులెవ్వరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం.
ఆటోలో ఆరు నాటు బాంబులు గుర్తించిన పోలీసులు.
తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్
Comments
Post a Comment