*మీడియా సోదరులతో ముఖాముఖిలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నత అధికారులు**
హాకా భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన సంవత్సరం రాక సంధర్భంగా మీడియా సోదరులతో ముఖాముఖి హాజరైన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి గారు, కమీషనర్ రాహుల్ బొజ్జా గారు, వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ ప్రవీణ్ రావు గారు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి గారు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఉద్యానశాఖ కమీషనర్ వెంకట్రాంరెడ్డి గారు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు గారు, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు.
Comments
Post a Comment