**ఢీకొట్టిన ఇసుక లారీ ..ఇద్దరు మృతి**
ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ చౌరస్తాలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ ..ఇద్దరు మృతి మరో ఆరుగురికి గాయాలు మరో ముగ్గురు క్షేమం. హబ్సిగూడ భాష్యం స్కూల్ చెందిన విద్యార్థులు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
Comments
Post a Comment