**నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష చేయనున్న కన్నా..**
గుంటూరు
గుంటూరులోని తన నివాసం నుంచి ఉద్దండరాయపాలెం బయలుదేరి వెళ్లిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ..
ఉద్దండరాయపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష చేయనున్న కన్నా..
కన్నా తో పాటు భారీగా తరలివెళ్లిన బిజెపి నేతలు...
Comments
Post a Comment