**తప్పిన ఘోర ప్రమాదం**

తప్పిన ఘోర ప్రమాదం పది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి....


కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం శివారులో  పొలం పనులకు వెళ్తున్న  ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి ...


 మృతి చెందిన మహిళ తమ్మిశెట్టి ధనలక్ష్మి (32 )జుజ్జూరు గ్రామం గా గుర్తించిన పోలీసులు .....


ట్రాక్టర్ పై సుమారు పది మంది కూలీలు ఉన్నట్లు సమాచారం....


 మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.....


ఈ ప్రమాదానికి మూల కారణం అతివేగమే అంటున్నారు స్థానికులు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!