**ఎడ్లబండి ను ఢీ కొన్న లారీ* *ఘటన స్థలంలోనే ఇద్దరు రైతులు మృతి**
*ఎడ్లబండి ను ఢీ కొన్న లారీ*
*ఘటన స్థలంలోనే ఇద్దరు రైతులు మృతి*
*శ్రీకాకుళం* ;- జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,,
👉 *వీరఘట్టం మండలం* వెంకంపేట గ్రామం మరియగిరి కొండ వద్ద కలప లోడ్‌తో వెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీ కొట్టింది,,
👉ఈ ప్రమాదంలో నాగభూషణం, పట్టాభి అనే ఇద్దరు రైతులు మృతి చెందారు,,
👉సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు,,
👉కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment