**చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్**
న్యూఢిల్లీ
ఎప్పుడైనా చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్ ప్రారంభమైంది.
ఈ వెబ్ పోర్టల్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రారంభించారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని ముంబయిలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు.
పోగొట్టుకున్న, దొంగలించిన చరవాణిల వివరాలు పోలీసులకు తెలియజేయాటానికి, చరవాణిని బ్లాక్ చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని రవిశంకర్ చెప్పారు.
Comments
Post a Comment